వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా ఎస్.కోటలో కొత్త పానీయాల తయారీ యూనిట్, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి యూనిట్ విస్తరణకు హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేసింది.
రెండు ప్రాజెక్టులకు కలిపి రూ.1,127 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా, 195 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. శ్రీకాళహస్తి యూనిట్ విస్తరణకు రూ.285 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు.
Comments
Loading comments...

