Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి పార్టీలు మూడు టర్మ్‌లు కలిసే పోటీ చేస్తాయి: లోకేశ్

Follow Udayam on Google
హరిక శర్మ Jul 28, 2026 2:40 PM అమరావతిGeneral
కూటమి పార్టీలు మూడు టర్మ్‌లు కలిసే పోటీ చేస్తాయి: లోకేశ్ - Udayam
ఏపీ కూటమి పార్టీలు కనీసం మూడు పర్యాయాలు కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తాయని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇటీవల ఇండియా టుడే కాంక్లేవ్‌లో 2029 ఎన్నికల్లోనూ కూటమిగా బరిలోకి దిగుతారా అన్న ప్రశ్నకు 100 శాతం అని చెప్పానని వెల్లడించారు. అనంతరం పవన్ కల్యాణ్ ఫోన్ చేసి ఒక్కసారి కాదు మూడు సార్లు పోటీ చేస్తామని చెప్పాల్సిందని సూచించారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...