Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలతో బొగ్గు ఉత్పత్తి నిలిచింది

Follow Udayam on Google
రాజిత దేవి Jul 31, 2026 10:20 AM ఆసిఫాబాద్General
వర్షాలతో బొగ్గు ఉత్పత్తి నిలిచింది - Udayam
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూర ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి, మట్టి తొలగింపు పనులు నిలిచిపోయాయి. అధికారులు ముందుగా నిల్వ చేసిన బొగ్గును మాత్రమే యార్డుల నుంచి రవాణా చేస్తున్నారు. క్వారీలోకి చేరిన వర్షపు నీటిని పంపుల ద్వారా బయటకు పంపించే చర్యలు చేపట్టారు. భారీ వర్షాల కారణంగా ఉత్పత్తి లక్ష్యాలకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...