వార్తలకు తిరిగి వెళ్లండి

చందూర్ మండల కేంద్రంలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన ‘పూసల గణపతి’ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. యూత్ సభ్యులు స్వయంగా పూసలను సేకరించి, శ్రమించి వినూత్నంగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు.
కళాత్మకంగా రూపుదిద్దుకున్న ఈ గణనాథుడిని దర్శించుకునేందుకు స్థానిక ప్రజలు, భక్తులు విశేషంగా తరలివస్తున్నారు.
Comments
Loading comments...

