వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ నాయకులు బూరెమోని చందు యాదవ్ కాలికి గాయం కావడంతో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
చందు యాదవ్ త్వరగా కోలుకునేందుకు తీసుకుంటున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని సంజీవ్ ముదిరాజ్ ఆకాంక్షించారు.
Comments
Loading comments...

