Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

చంద్రుడిపై నివసించే అవకాశం.. నాసా దరఖాస్తుల ఆహ్వానం

Follow Udayam on Google
Sai Nath Nov 12, 2026 12:26 PM అంతర్జాతీయంGeneral
 చంద్రుడిపై నివసించే అవకాశం.. నాసా దరఖాస్తుల ఆహ్వానం - Udayam
చంద్రుడిపై స్థావరం నిర్మించి, అక్కడే ఉంటూ పరిశోధనలు చేపట్టేందుకు నాసా తదుపరి తరం వ్యోమగాముల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపికైన వారి బాధ్యత చంద్రుడిపై నివసించడంతో పాటు పరిశోధనలు చేయడం. భవిష్యత్తులో అంగారకుడిపైకి మనుషులను పంపేందుకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేయడం, ఇతర అంతరిక్ష మిషన్లకు సహకరించడం కూడా వీరి విధుల్లో భాగం.

Comments

G
Loading comments...