Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రమ్మ జీవితం స్ఫూర్తిదాయకం

Follow Udayam on Google
K. Anuradha Sep 25, 2026 4:52 PM శ్రీకాకుళంGeneral
చంద్రమ్మ జీవితం స్ఫూర్తిదాయకం - Udayam
పలాస మండలం బొడ్డపాడులో కామ్రేడ్‌ పైల చంద్రమ్మ ఆరో వర్ధంతి సభ శుక్రవారం నిర్వహించారు. సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్‌ మాట్లాడుతూ ప్రజల హక్కుల కోసం చంద్రమ్మ చేసిన పోరాటాలు స్ఫూర్తిదాయకమన్నారు. రైతులు, గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఉద్యమాలు కొనసాగించాలన్నారు. సభలో వంకల మాధవరావు, సన్నశెట్టి రాజశేఖర్‌, గొరకల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...