వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన కుటుంబ సభ్యుల వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మూడు దశాబ్దాలుగా పార్టీలో పనిచేస్తున్న ఐదుగురు సీనియర్ నేతలు రాజీనామా ప్రకటించారు.
ఈ మేరకు పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుకు గురువారం లేఖ రాశారు. కార్యకర్తలకు గౌరవం, గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

