Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రబాబు 'వాటర్‌మ్యాన్' ప్రచారంపై విమర్శలు

Follow Udayam on Google
SHRUTHI Sep 09, 2026 9:45 AM హైదరాబాద్General
చంద్రబాబు 'వాటర్‌మ్యాన్' ప్రచారంపై విమర్శలు - Udayam
రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొని తాగు, సాగు నీరు అందక ప్రజలు అల్లాడుతుంటే, సీఎం చంద్రబాబు తనను తాను 'వాటర్‌మ్యాన్‌'గా ప్రచారం చేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంటలకు నీరు ఇవ్వలేని పరిస్థితిలో పార్టీ సమావేశాల్లో సన్మానాలు, అభినందన తీర్మానాలు చేయించుకోవడం కేవలం పబ్లిసిటీ స్టంట్‌గా మండిపడుతున్నారు.

Comments

G
Loading comments...