Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రబాబు పాలనపై విసిగిపోయారు

Follow Udayam on Google
SHRUTHI Sep 09, 2026 9:48 PM గుంటూరుGeneral
చంద్రబాబు పాలనపై విసిగిపోయారు - Udayam
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, చంద్రబాబు పాలనను చూసి విసిగిపోయారని వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరులో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...