వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రిగా దాదాపు 20 ఏళ్ల పాలనలో చంద్రబాబు బీసీలకు చేసింది శూన్యమని, టీడీపీకి ఆ వర్గం పార్టీ అని చెప్పుకునే నైతిక హక్కు లేదని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు న్యూఢిల్లీలో విమర్శించారు.
చట్టసభల్లో బీసీలకు అత్యధిక ప్రాధాన్యం కల్పించి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత ఒక్క వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

