వార్తలకు తిరిగి వెళ్లండి
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేనుమార్ను తక్షణమే తొలగించాలని సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు. రామకృష్ణ నగర్లో గురువారం నిర్వహించిన నిరసనలో ఆయన మాట్లాడుతూ.
అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాల్లో ఓట్ల తొలగింపు జరుగుతోందన్నారు. ఎన్నికల కమిషనర్కు చంద్రబాబు మద్దతు ఇవ్వడం ఖండిస్తున్నామన్నారు.
Comments
Loading comments...

