వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేశ్ 53 కొవ్వొత్తులు వెలిగించారు. రాజకీయ కుట్రలో భాగంగానే తప్పుడు కేసులు పెట్టి 53 రోజులు నిర్బంధించారని ఆయన ఆరోపించారు.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది తెలుగు ప్రజల ఆశీస్సులతో చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వచ్చారని తెలిపారు. ప్రజా బలమే తెలుగుదేశం పార్టీకి శ్రీరామరక్ష అని లోకేశ్ స్పష్టం చేశారు.
Comments
Loading comments...

