వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రబాబు నాయుడును 2023 సెప్టెంబర్ 9న అక్రమంగా అరెస్టు చేసిన ఘటనకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా హోంమంత్రి అనిత బుధవారం రాత్రి విజయవాడలో కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. నాటి ఘటనను గుర్తు చేసుకుంటూ ఆమె ఈ కార్యక్రమం చేపట్టారు.
చంద్రబాబుకు అండగా నిలిచిన ప్రజల స్ఫూర్తిని స్మరిస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని అనిత Xలో పేర్కొన్నారు.
Comments
Loading comments...

