Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్ర స్వరూపిణిగా మహాశక్తి అమ్మవారు

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 10:32 AM కరీంనగర్General
చంద్ర స్వరూపిణిగా మహాశక్తి అమ్మవారు - Udayam
కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి మహా హారతి నిర్వహించగా, చంద్ర స్వరూపిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.

Comments

G
Loading comments...