Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చండూరులో నేడు పీఎం విశ్వకర్మ రుణ మేళా

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 10:16 AM నల్గొండGeneral
చండూరులో నేడు పీఎం విశ్వకర్మ రుణ మేళా - Udayam
చండూరు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు పీఎం విశ్వకర్మ పథకం లబ్ధిదారుల కోసం రుణ మేళా నిర్వహించనున్నారు. చండూరు, నాంపల్లి, మర్రిగూడ, గట్టుప్పల్‌ మండలాల లబ్ధిదారులు పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. మేళాలో అందుబాటులో ఉన్న రుణ సదుపాయాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...