వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర కార్యదర్శి రాజు బొమ్మరబోయిన, పనస లింగస్వామిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. చండూరు మండలంలో జరిగిన ఈ అరెస్టును బీఆర్‌ఎస్‌వీ నాయకులు ఖండించారు.
శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాయడం సరికాదని వారు పేర్కొన్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అణచలేరని రాజు అన్నారు.
Comments
Loading comments...

