Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చండ్రేడు లో పేకెట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులు అరెస్ట్

Follow Udayam on Google
devendra Sep 06, 2026 6:46 PM తూర్పుగోదావరిGeneral
చండ్రేడు లో పేకెట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులు అరెస్ట్ - Udayam
రంగంపేట మండలం చండ్రేడు గ్రామంలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు రంగంపేట ఎస్సై శివప్రసాద్ తెలిపారు. తమకు వచ్చిన సమాచారం మేరకు తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించగా చండ్రేడు లో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 77,400 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

Comments

G
Loading comments...