Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CMRF పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: MLA

Follow Udayam on Google
Sreekanth Patel Oct 01, 2026 6:36 PM మహబూబ్‌నగర్General
CMRF పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: MLA - Udayam
ముఖ్యమంత్రి సహాయనిధి పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్య మంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరోగ్యం విషయంలో పేద ప్రజలకు అండగా ప్రభుత్వం ఉంటుందన్నారు.

Comments

G
Loading comments...