Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CMRF పేద ప్రజలకు వరం

Follow Udayam on Google
Ganga Sep 27, 2026 12:11 PM పార్వతీపురం మన్యంGeneral
CMRF పేద ప్రజలకు వరం - Udayam
సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వారం లాంటిదని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. సాలూరు నియోజకవర్గంలో సాలూరు, మక్కువ, మెంటాడ, పాచిపెంట మండలాలకు చెందిన 13 మంది లబ్ధిదారులకు రూ 6,85,268 విలువ చేసే చెక్కులను అందజేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి అత్యవసర పరిస్థితుల్లో సీఎం సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

Comments

G
Loading comments...