వార్తలకు తిరిగి వెళ్లండి

పర్చూరు మండలం నాగులపాలెం గ్రామానికి చెందిన మట్టుపల్లి ప్రతాప్ అనారోగ్యంతో బాధపడుతుండగా, అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన రూ. 2,32,645 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) LOC చెక్కును ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు లబ్ధిదారుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Comments
Loading comments...

