Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సంపేటలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు పంపిణీ

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 11:36 AM వరంగల్General
నర్సంపేటలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు పంపిణీ - Udayam
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు నాగుర్లపల్లి గ్రామానికి చెందిన సాదుల భారతి కుటుంబానికి రూ.1.20 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందజేశారు. మున్సిపాలిటీ 16వ వార్డు అధ్యక్షుడు కందికొండ శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తోందని శ్రీధర్ అన్నారు. సొసైటీ డైరెక్టర్ అజ్మీర శంకర్‌నాయక్, ప్రధాన కార్యదర్శి కొర్ర క్రాంతికుమార్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...