Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
B. Rajesh Sep 30, 2026 4:39 PM విజయనగరంGeneral
CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - Udayam
తీవ్ర అనారోగ్యం, అత్యవసర వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి కొండంత అండగా నిలుస్తుందని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. బుధవారం ఎల్.కోటలోని ఆమె క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కె.బి.ఏ. రాంప్రసాద్ కలిసి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...