వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ మండలం మంతటి గ్రామానికి చెందిన మంగళగిరి తులసి బాయ్ కు రూ. 30,000 సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కు మంజూరైంది.
ఈ సందర్భంగా మంజూరైన చెక్కును నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి శుక్రవారం లబ్ధిదారునికి అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయంతో బాధిత కుటుంబానికి కొంత ఊరట లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

