Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CMRF చెక్కు పంపిణీ

Follow Udayam on Google
CMRF చెక్కు పంపిణీ - Udayam
వెల్దండ మండల కేంద్రానికి చెందిన వార్డు సభ్యులు ఆనంద్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ. 23,500 చెక్కు మంజూరైంది. మంజూరైన చెక్కను రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి వారికి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పేద, సామాన్య కుటుంబాలకు అండగా నిలుస్తూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులకు అందేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...