వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలం ప్రాజెక్టు రామడుగులో గురువారం ముగ్గురు బాధితులకు రూ.1.27 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయంలో చెక్కులు అందజేశారు.
కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు ఆనంద్, నాయకులు రమేష్, రవితేజ చెక్కులు అందించారు. బాధితులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఆపత్కాలంలో సీఎంఆర్‌ఎఫ్ నిధులు ఉపయోగపడతాయన్నారు.
Comments
Loading comments...

