Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CMR బియ్యం వ్యవహారంపై విజిలెన్స్ తనిఖీలు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 07, 2026 11:56 AM కరీంనగర్General
CMR బియ్యం వ్యవహారంపై విజిలెన్స్ తనిఖీలు - Udayam
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో CMR బియ్యం వ్యవహారంపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తనిఖీలు కొనసాగుతున్నాయి. తనిఖీల్లో బియ్యం, ధాన్యం నిల్వల్లో వ్యత్యాసాలు గుర్తించిన అధికారులు పలువురు రైస్‌ మిల్లర్లపై కేసులు నమోదు చేశారు. జగిత్యాల, సుల్తానాబాద్‌, కరీంనగర్‌ ప్రాంతాల్లో BNS, నిత్యావసర వస్తు చట్టాల కింద కేసులు నమోదయ్యాయి. CMR వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది.

Comments

G
Loading comments...