Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎంఆర్‌ ధాన్యం గోల్‌మాల్‌

Follow Udayam on Google
రచన దేవి Jul 29, 2026 6:29 AM నల్గొండGeneral
సీఎంఆర్‌ ధాన్యం గోల్‌మాల్‌ - Udayam
ఉమ్మడి జిల్లాలో కొందరు రైస్‌ మిల్లర్లు సీఎంఆర్‌ ధాన్యాన్ని పక్కదారి పట్టించి కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్‌ తనిఖీల్లో వెలుగుచూసింది. సూర్యాపేటలో రూ.69 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. వట్టె జానయ్యతో పాటు కుటుంబ సభ్యులపై క్రిమినల్‌ కేసు నమోదైంది. నల్గొండ, యాదాద్రి జిల్లాల్లోనూ తనిఖీల్లో కోట్ల రూపాయల విలువైన ధాన్యం తేడాలు బయటపడడంతో విచారణ కొనసాగుతోంది.

Comments

G
Loading comments...