వార్తలకు తిరిగి వెళ్లండి

తొర్రూరు డివిజన్‌ను TGNPDCL సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా TVAEJAC ఆధ్వర్యంలో కార్మికుల సమ్మె కాలపు బకాయిలు, పెయిడ్ హాలిడేస్ సమస్యలపై సీఎండీకి వినతిపత్రం అందజేశారు.
సమ్మె కాలపు బకాయిలను ఈ నెలలో చెల్లిస్తామని సీఎండీ హామీ ఇచ్చారు. ప్రతి కార్మికుడికి పెయిడ్ హాలిడేస్ బకాయిలు చెల్లించాలని మహబూబాబాద్ సర్కిల్ ఎస్‌ఈని ఆదేశించారు.
Comments
Loading comments...

