Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీచ్‌ను శుభ్రం చేసిన సీఎం భార్య, కుమార్తె

Follow Udayam on Google
Udayam Desk Sep 26, 2026 7:46 PM జాతీయంGeneral
బీచ్‌ను శుభ్రం చేసిన సీఎం భార్య, కుమార్తె - Udayam
గణేశ్‌ నిమజ్జనోత్సవం నేపథ్యంలో ముంబయిలోని జుహూ బీచ్‌లో స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు. సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ సతీమణి అమృత, కుమార్తె దివిజతో పాటు బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ పాల్గొన్నారు. దివ్యాజ్‌ ఫౌండేషన్‌, బీఎంసీ సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో సముద్ర తీరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అమృత పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...