Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమ్మక్క సారలమ్మ దర్శించుకున్న సీఎం

Follow Udayam on Google
రాజేష్ Aug 16, 2026 5:53 PM ములుగు తెలంగాణ
సమ్మక్క సారలమ్మ దర్శించుకున్న సీఎం - Udayam
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేడారంలో సమ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించుకున్నారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...