Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

7న చీరాలలో సీఎం పర్యటన

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 04, 2026 4:28 PM బాపట్లGeneral
7న చీరాలలో సీఎం పర్యటన - Udayam
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 7న చీరాల పర్యటనకు రానున్నారు. వేటపాలెం మండలం కొత్తపేటలో జరిగే జాతీయ చేనేత దినోత్సవ రాష్ట్రస్థాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హెలిప్యాడ్‌, సభా స్థలాన్ని అధికారులు పరిశీలించగా, అన్ని ఏర్పాట్లను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...