Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 12లోగా సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి

Follow Udayam on Google
రచన దేవి Aug 06, 2026 4:25 PM ములుగు General
ఆగస్టు 12లోగా సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి - Udayam
ములుగు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఆగస్టు 12లోగా పూర్తి చేయాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని సూచించారు. నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం, మేడారం దర్శనం, భద్రత, మౌలిక వసతులపై ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్‌తో కలిసి అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

Comments

G
Loading comments...