Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా పర్యటనల కోసం సీఎం రూ.44.62 కోట్లు ఖర్చు

Follow Udayam on Google
Shruthi Sep 27, 2026 6:05 AM అమరావతిGeneral
జిల్లా పర్యటనల కోసం సీఎం రూ.44.62 కోట్లు ఖర్చు - Udayam
ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటనల ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ పనుల నిమిత్తం రూ.44.62 కోట్లు ఖర్చయినట్లు మాన్‌ డెకరేటర్స్‌ సంస్థ పేర్కొంది. బకాయిల్లో 50 శాతం నిధులు విడుదల చేయాలని కోరడంతో, ఆర్థిక శాఖ రూ.22.31 కోట్ల అదనపు బడ్జెట్‌ను మంజూరు చేసింది.

Comments

G
Loading comments...