Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటిపై సీఎం సమీక్ష!

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 04, 2026 9:50 PM అమరావతిGeneral
తాగునీటిపై సీఎం సమీక్ష! - Udayam
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో రిజర్వాయర్లలో నీటి లభ్యత, కృష్ణా బేసిన్ వరద నీటి వినియోగంపై చర్చించి పలు కీలక సూచనలు చేశారు.

Comments

G
Loading comments...