Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్స్యకారుల గాలింపుపై సీఎం సమీక్ష

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 19, 2026 2:31 PM కోనసీమGeneral
మత్స్యకారుల గాలింపుపై సీఎం సమీక్ష - Udayam
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. భద్రత, గాలింపు చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాలింపు పురోగతిని కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు. ఓడలరేవు, దుమ్మలపేట, వాసాలతిప్ప గ్రామాలకు చెందిన ఏడుగురు గల్లంతయ్యారు.

Comments

G
Loading comments...