వార్తలకు తిరిగి వెళ్లండి

బిచ్కుందలో ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నట్లు జుక్కల్ ఎమ్మెల్యే తోట కాంతారావు తెలిపారు. కందర్పల్లి శివారు ప్రాంతంలో నిర్వహించే ఎమ్మెల్యే కుమార్తె వివాహ విందుకు సీఎం హాజరుకానున్నట్లు చెప్పారు.
సీఎం పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే తెలిపిన వివరాల మేరకు పర్యటనకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...

