వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం 'ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్' అమలుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ పథకాన్ని 'ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్' ద్వారా అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులకు చోటు కల్పిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగిని సీఈవోగా నియమించనున్నారు. నగదు రహిత వైద్యం కోసం త్వరలో డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేయనుండగా, వివరాల నమోదు గడువు నేటితో ముగియనుంది.
Comments
Loading comments...

