Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర హెచ్చరిక

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 20, 2026 11:44 AM హైదరాబాద్General
ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర హెచ్చరిక - Udayam
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆగస్ట్ 3 వరకు తమ నియోజకవర్గాల్లోనే పర్యటించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి హెచ్చరికతో ప్రజాప్రతినిధులు వెంటనే రంగంలోకి దిగి పర్యటనలు ప్రారంభించారు. 'సర్' కార్యక్రమంలో కొన్ని చోట్ల పనితీరు బాగులేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల 30న జరిగే తదుపరి రివ్యూ లోగా పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...