వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించి కొత్తగా నిర్మిస్తున్న పాఠశాల, విద్యా హబ్ నిర్మాణ పనులను పరిశీలించారు.
భూములిచ్చిన రైతులతో మాట్లాడి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించడంతో పాటు స్థానికుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.
Comments
Loading comments...

