Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహాలకు మద్దతు: జగ్గారెడ్డి

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 11, 2026 11:51 AM సంగారెడ్డిGeneral
సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహాలకు మద్దతు: జగ్గారెడ్డి - Udayam
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటినుంచే పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారని, ఆయన నిర్ణయాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. 117 సీట్లు గెలుచుకునేలా సీఎం వ్యూహాలు రచిస్తున్నారని, క్షేత్రస్థాయిలో అలెర్ట్‌గా లేని ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు. తాను సంగారెడ్డి పోటీ నుంచే తప్పకున్నానని, వేరే స్థానంలో పోటీకి సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...