వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పాలనకు సంబంధించి పలు కీలక అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది.
మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఎదురవుతున్న కొన్ని అంతర్గత అంశాలపై హైకమాండ్ పెద్దలతో సీఎం చర్చిస్తున్నట్లు సమాచారం ఉంది.
Comments
Loading comments...

