వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్లుగా తప్పుడు వ్యాఖ్యలతో కూడిన మార్ఫింగ్ వీడియోను సృష్టించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వారిపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రజలను తప్పుదోవ పట్టించడంతో పాటు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఈ ఫేక్ వీడియో ఉందని ఎస్సై ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

