వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. అనంతరం కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలతో భేటీ కానున్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించే అవకాశం ఉంది. పలువురు కేంద్రమంత్రులను కూడా రేవంత్‌రెడ్డి కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Comments
Loading comments...

