Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ శుభాకాంక్షలు

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 04, 2026 5:02 PM హైదరాబాద్General
సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ శుభాకాంక్షలు - Udayam
ప్రజా జీవితంలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్, కేసీఆర్ ఇద్దరూ కష్టపడి పైకొచ్చినవారేనని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయాలని కోరారు. మజ్లిస్‌తో కుమ్మక్కై హిందువుల ఓట్లను తొలగించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని బండి సంజయ్ విమర్శించారు.

Comments

G
Loading comments...