వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ పౌరులందరికీ ఒకే మల్టీపర్పస్ 'యూనిఫైడ్ కార్డ్' రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవల వివరాలు ఈ కార్డ్‌లో ఉంటాయని, దీని కోసం ప్రత్యేక డేటా సేకరణ చేపట్టాలని ఆయన సూచించారు.
ఈ ఏఐ ఆధారిత వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చని సీఎం తెలిపారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాల పంపిణీని సులభతరం చేసేందుకు ఈ కార్డు ఉపయోగపడుతుంది.
Comments
Loading comments...

