Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖర్గేతో సీఎం రెవంత్‌ భేటీ

Follow Udayam on Google
SHRUTHI Sep 02, 2026 8:07 PM జాతీయంGeneral
ఖర్గేతో సీఎం రెవంత్‌ భేటీ - Udayam
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణ, రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై వారు చర్చించారు. భేటీ అనంతరం ఖర్గేతో కలిసి రేవంత్, భట్టి వైఎస్‌ఆర్‌ అవార్డుల కార్యక్రమానికి వెళ్లారు.

Comments

G
Loading comments...