వార్తలకు తిరిగి వెళ్లండిఅసెంబ్లీ మరమ్మతు పనులను పరిశీలించిన సీఎం రేవంత్ పవని రెడ్డి Jul 23, 2026 6:18 PM హైదరాబాద్General00SaveShareముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లి మరమ్మతు, పునరుద్ధరణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించి, కొనసాగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. 0 0 Save Share CommentsGPostLoading comments...