వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ నిమజ్జనం బందోబస్తు విధుల్లో ఉన్న కొత్తగూడెం టూ-టౌన్ ఎస్ఐ కె. వెంకన్న గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి బాధాకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. ప్రమాదానికి కారణమైన వాహనదారుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
Comments
Loading comments...

