వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఇందుకు గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా ఆమోదం అవసరం అని తెలిపారు. చిన్నారెడ్డిని ప్లానింగ్ బోర్డు వైస్‌చైర్మన్ పదవి నుంచి తొలగించి, గద్వాల్ విజయలక్ష్మిని నియమించారు.
మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద, KUDA చైర్‌పర్సన్‌గా జి. సుధారాణిని నియమించారు.
Comments
Loading comments...

